ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో గురుపూర్ణిమ కార్యక్రమం లో భాగంగా *తేది: *13-07-2022 రోజున వనపర్తి జిల్లాలోని వనపర్తి, ఆత్మకూర్ సమితిలలో *ఉదయం 5 గంటలకు ఓంకారం, సుప్రభాతం, నగరసంకీర్తన *షిరిడి బాబా వారికి అభిషేకము. *సత్య సాయిబాబా వారి వ్రత కల్పము *నారాయణ సేవ *సాయంత్రం ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది.