సాయిరాం కరీంనగర్ rtc బస్టాండ్ చలివేంద్రము సేవ ఈరోజు 75వ రోజు మరియు హారతితో ముగింపు కార్యక్రమం ఈ 75రోజుల్లో సేవ లో పాల్గొన్న సాయి భక్తులు అందరికి స్వామి వారి అనంతమైన ఆశీస్సులు సాయిరాం