Sri Sathya Sai Grama Seva MahaYagnam

Sat Jul 07 2018 05:02:06 GMT+0000 (Coordinated Universal Time)
ఓం శ్రీ సాయిరాం స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులచే ఈరోజు కొండాపూర్ సమితి ఆధ్వర్యంలో రంగాపూర్ గ్రామంలో గ్రామ సేవ మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా నగర సంకీర్తన, కుటుంబ భజన కార్యక్రమం నిర్వహించబడినది స్వామి వారి ఆశీస్సులతో ప్రతి సోమవారం ఆ గ్రామంలో భజన కార్యక్రమం చేయడానికి గ్రామస్తులు ముందుకు రావడం జరిగింది. వచ్చే సోమవారం నుండి ప్రతి వారం భజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సాయిరాం