Aum Sri Sairam భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో , ఈ రోజు ఆదివారం 5th జూన్, 2022 World Environmental day సందర్భంగా.... శ్రీ సత్యసాయి సేవా మందిరం, భూపాలపల్లి లో ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన మరియు స్వామి వారి పాదుకాభిశేకం, స్వామివారి సహస్రనామావలి సేవలు స్వామి వారికి సమర్పించడం జరిగింది తదుపరి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మందిర ప్రాంగణంలో స్వామి వారి వట వృక్ష మొక్కను నాటడం జరిగింది అని సంతోషం తో తెలియ జేస్తూ.... Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా