ఓం శ్రీ సాయిరాం బాలవికాస్ గురువుల శిక్షణ శిబిరం... నిజామాబాద్ జిల్లా [ 4/6/22 5 pm to 6.30 pm ] హాసకొత్తూరు భజన మండలి { మోర్తాడ్ సమితి } స్వామి వారి అనుగ్రహం తో శ్రీ సత్యసాయి బాలవికాస్ ఆవిర్భావం, బోధన లో మూలాధార సూత్రాలు బోధనా పద్దతుల గురించి వివరించడమైనది. శిబిరానికి హాజరైన సాయి కుటుంబ సభ్యులలో ముగ్గురు సాయి సిస్టర్స్ గురువులుగా సేవలు అందించటానికి ముందుకు వచ్చారు. బాలవికాస్ తరగతికి అవసరం ఉన్న బోధనా పరికరాలు (హాసకొత్తూరు, చౌట్పల్లి భజన మండలి వారికి ) అందచేయడమైనది. అన్ని విభాగాలను ఎలా అభివృద్ధి పరచుకోవాలో వివరించడం జరిగింది. జై సాయిరాం