ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు 8-5-2022 నాడు మిర్యాలగూడ సమితి మహిళా విభాగం వారు స్థానిక శాంతినగర్ కి చెందిన గోపి అనూష దంపతులు గోపి కి గ్యాస్ సిలిండర్ పేలి శరీరం 40 శాతం కాలిపోయింది వారికి కుటుంబం గడవడం కష్టంగా ఉంది వారికి నెలకు సరిపడా బియ్యం కిరాణం సరుకులు స్వామి వారి ఆశీస్సులతో అందజేయడం జరిగింది శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమితి మహిళా విభాగం