Special Programs






ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్యాపాద పద్మాలకు ప్రణమిల్లుతూ అందరికి సాయిరాం స్వామి వారి దివ్యాశిశులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పెద్దపల్లి జిల్లా లో మాతృమూర్తి ఈశ్వరమ్మ డే వేడుకల సందర్బంగా సాయీశ్వరునికి సమర్పించుకున్న శ్రీసత్యసాయి బాలవికాస్ విద్యార్థులు సమర్పించుకున్న హృదయ పుష్పములు 🌹పెద్దపల్లిసమితి🌹* 1.ఉదయం సుప్రభాతం నగర సంకీర్తనలో బాలవికాస్ విద్యార్థులతో పాటు కొత్త విద్యార్థులు , గురువు పాల్గొన్నారు. 2. ఉదయం 11 గం లకు విద్యార్థుల చేత వారి మాతృమూర్తులకు మాతృపూజలు, మాతలకు ఆధ్యాత్మిక ఆటలు గ్రామ సేవ గ్రామమైన రంగంపల్లి చిన్నారులు 7 గురు, ఒక మాతృమూర్తి పాల్గొన్నారు. 23 మంది కి మాతృపూజలు 50 మంది విద్యార్థులు,మొత్తం 90 మంది పాల్గొన్నారు.మాతృ మూర్తుల చేత స్వామి వారికి హారతి* 3. సాయంత్రము భజన, బాలవికాస్ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు , బాలవికాస్ చిన్నారుల తల్లుల ఫీడ్ బాక్, జిల్లా అధ్యక్షుల ప్రసంగం, వేసవి శిక్షణా తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, ఆటలో గెలిచిన తల్లులకు బహుమతులుప్రధానము మొత్తం 60 మంది పాల్గొన్నారు.* స్వామి వారికి హారతి. 🌹. గోదావరి ఖని సమితి 🌹 ఉదయం సుప్రభాతం , నగర సంకీర్తన, ఉదయం 10 గం లకు 23 మంది మాతృ మూర్తులకు మాతృ పూజలు గోదావరి ఖని సమితిమందిరం , గృహ సమితి విద్యార్థులు 🌹కొత్తగా చేపట్టిన ఒరిస్సా కూలీల కాలనీ పి కె రామయ్య కాలనీవేసవి శిక్షణా తరగతు ల విద్యార్థులు, మాతృమూర్థులు కూడా *పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. మొత్తం 60 మంది పాల్గొన్నారు.* వేసవి శిక్షణా తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందివ్వటం జరిగినది. సాయంత్రం భజన హారతి 🌹8ఇంక్లైన్ కాలనీ సమితి ఉదయం సుప్రభాతం, నగర సంకీర్తన లో బాలవికాస్ చిన్నారులు , గురువులు ,సాయి భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం భజన, బాలవికాస్ చిన్నారులతో 18 మంది మాతృ మూర్తులకు పూజలు.చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, *వేసవి శిక్షణా తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతుల ప్రధానం, మొత్తం 80 మంది పాల్గొన్నారు స్వామివారికిహారతి ఈశ్వరమ్మ వేడుకల్లో పాల్గొనిన బాలవికాస్ చిన్నారులకు , గురువులకు , వారి తల్లిదండ్రులకు , జిల్లాలోని ప్రతి సాయి కుటుంబ సభ్యులందరికి స్వామి వారి పరిపూర్ణ కటాక్షము ఉండాలని , విద్యార్థులకు విద్యా బుద్ధులు ప్రసాదించాలని స్వామి వారిని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ. ..... ..... *జై సాయిరాం సదా సాయి సేవలో....... శ్రీ సత్యసాయి విద్యా విభాగం, పెద్దపల్లి జిల్లా. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పెద్దపల్లి జిల్లా. 🙏🙏🙏🙏