ఓంశ్రీ సాయిరాం 🌲🌲 శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈశ్వరమ్మ డే సందర్బంగా కరీంనగర్ సమితి ఆధ్వర్యంలో 1)ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన 2)తoడు లర్చన 3)నారాయణ సేవా 4)మజ్జిగ పంపిణీ 5)మొబైల్ నారాయణసేవా 6)సంస్కృతిక కార్యక్రమాలు బాలవికాస్ పిల్లలుచే చదువు నాటిక ప్రదర్శన,పిల్లలు కు బహుమతి ప్రధానోత్సం సమితి కన్వీనర్ గారి మరియు జిల్లా అధ్యక్షులు ప్రసంగం హారతి ప్రసాద వితరణ... జై సాయిరాం 2)జమ్మికుంట. సమితి.. నగర సంకీర్తన, దేవతా మూర్థులకు అభిషేకం, మజ్జిగ పంపిణీ,స్పందన అనాధ శరణలయం పిల్లలు కు రైస్ మరియు స్వీట్స్, fruits, వైట్ టవల్స్, అందజేశారు, నారాయణ సేవా పాద రక్షల పంపిణీ సేవా రామన్న పల్లి bm బాల వికాస్ చిన్నారులకు డ్రాయింగ్ కంపిటేషన్ ప్రైజెస్ అందజేయుట, సాయంత్రం సంగీత విభవారి, భజన హారతి ప్రసాదం పంపిణీ. హుజురా బాధ్... సమితి వారు బస్టాండ్ ఆవరణలో నారాయణ సేవా, పండ్లు పంపిణీ భజన ఘర్షకుర్తి... Bm నగర సంకీర్తన బాలవికాస్ కార్యక్రమం లు, మాతృపూజ, భజన హారతి. ఇతర bm లో భజన కార్యక్రమం కార్యక్రమం లో పాల్గొన్న భక్తులు అందరికి స్వామివారి అనంత ఆశీస్సులు జై సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా 🙏🏽