ఓం శ్రీ సాయిరాం🙏🏻 నాలుగవ రోజు శ్రీ సత్యసాయి సేవ సమితి మెట్టుపల్లి వారి ఆధ్వర్యంలో ఈశ్వరమ్మ వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు ఏకాగ్రత అనే అంశంపై విద్యార్థులకు బోధిస్తున్న శ్రీ గుండేటి శ్రీనివాస్ గారు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జిల్లా జగిత్యాల