నారాయణ సేవలో భాగంగా ఈరోజు సేవలను సద్వినియోగం చేసుకున్నా సాయి సేవకులకు సాయిరాం🙏జమ్మికుంట సమితి, కరీంనగర్ జిల్లా చలివేంద్రంలో రాగి జావ, మజ్జిగ, మంచి నీరు అందించడం జరిగింది🙏సేవను సద్వినియోగం చేసుకున్నా సాయి సేవకులకు సాయిరాం🙏జమ్మికుంట, కరీంనగర్ జిల్లా