ఓం శ్రీ సాయిరాం సాయిమాత దివ్య అనుగ్రహంతో, ఈ రోజు నిజామాబాద్ జిల్లా యందు నిర్వహించుకున్న 🌷🌷 జిల్లా స్థాయి ఈశ్వరమ్మ వారోత్సవాల ఉత్సవం 🌷🌷 లో భజన శ్రీ సత్యసాయి ఎడ్యుకేర్.. విశిష్టత Dr. మంజుల (DBVI- mahila) పద్య నైవేద్యం సాంస్కృతిక కార్యక్రమాలు 🔹స్వామి కి స్వాగతం పలుకుతూ బృంద నృత్యం (Armoor samithi ) 🔹మీ జీవితమే ఒక సందేశం - గ్రూప్ డాన్స్ ( బోధన్ సమితి ) 🔹కోరికలపై అదుపు - drama ( ధర్పల్లి సమితి ) ▫️ నిజామాబాద్ సమితి బాల్ వికాస్ చిన్నారులచే 🌸 సర్వ మత సమైక్యత ( SAI center) 🌸 సత్యం శివం సుందరం - స్వామి వారి దివ్య బాల్యం నుంచి మధుర ఘట్టాలు 🌸 సాయి రామ నౌక సాగి పోతోoది - గ్రూప్ డాన్స్