ఓం శ్రీ సాయిరాం! భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహం చే ఈ రోజు march 8 న blind school కరీంనగర్ లోన భజన మరియు చిన్నారులకు అందరికి స్వామి వారి ప్రసాదం గాఁ పండ్లు స్వీట్, మరియు వేసవి కాలం అయినందున పాదరక్షలు 40మందికి అందజేయడం జరిగింది.blind school లోని బాలవికాస్ naveen అనే అబ్బాయి ఇపుడు sbi బ్యాంకు మేనేజర్ గాఁ హైదరాబాద్ లో ఉన్నారు అని ప్రిన్సిపాల్ మేడం గ్యాపకం చేసారు. చాలా సంతోషం వ్యక్త పరిచారు. జైసాయిరాం 🙏🏽 శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా