Disaster Management






ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో 26 & 27 Feb 2022 తేదీలలో రెండు రోజుల (తెలంగాణ రాష్ట్ర) Disaster Management Training for Trainers program దిగ్విజయంగా జడ్చర్ల సత్య సాయి సేవా మందిరంలో జరిగినది. తెలంగాణ రాష్ట్ర DM విభాగ సమన్వయకర్త శ్రీ రవికిరణ్ గారు, DM విభాగ Trainers(2 sisters) మరియు శ్రీ కృష్ణ కుమార్ గారు, స్టేట్ సర్వీస్ కో ఆర్డినేటర్ అశోక్ రెడ్డి గారు, స్టేట్ మహిళా యూత్ కో ఆర్డినేటర్ నాగజ్యోతి గారు, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సాయిబాబా గారు,మహబూబ్ నగర్ Dist Team మరియు ఇతర సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.పాల్గొన్న వారందరి పైన భగవాణుడి అనంత ఆశీస్సులు. ఈశిక్షణ పొందుటకు తెలంగాణ రాష్ట్రంలోని 7 జిల్లాల నుండి 40 మంది మహిళా యువత పాల్గొన్నారు. ఈ శిక్షణా శిబిరంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చేపట్టవలసిన సహాయకచర్యలను శ్రీ రవికిరణ్ గారు మరియు కృష్ణ కుమార్ గారు చాలా చక్కగా వివరించి చెప్పడమేకాకుండా , శిక్షణ పొందుతున్న వారందరిచేతా ప్రాక్టికల్ గా చేయిస్తూ శిక్షణనిచ్చినారు. సాయిరాం