ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈ రోజు 20-12-2018 గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర బీదవారికి దుప్పట్ల పంపిణీ సేవా కార్యక్రమం. శ్రీ సత్య సాయి సేవా సమితి జడ్చర్ల