ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారి ఆధ్వర్యంలో, స్వామి వారి 96 వ జన్మ దినోత్సవ వేడుకలలో భాగంగా, తేది. 18.11.2021 గురువారం రోజున, శ్రీ సత్యసాయి భజన మండలి, రేగొండ లో *శ్రీ సత్యసాయి వ్రతం* నిర్వహించడం జరిగింది. దాదాపు 18 జంటలు మరియు 9 మంది ఈ వ్రత పూజలో పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమములో జిల్లా సమన్వయ కర్తలు, జిల్లా యూత్ మహిళా కోఆర్డినేటర్, బాల వికాస్ పిల్లలు-18 మంది, యూత్ -9 మంది, పురుషులు -8 మంది, స్త్రీలు -9 మంది పాల్గొని విజయవంతం చేసి శ్రీ సత్యసాయి బాబా వారి కృపకు పాత్రులు అయ్యారని సంతోషంతో తెలియ జేస్తూ.... Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా సాయిరాం