సాయిరాం ! ఈరోజు, 26 Jan., సూర్యపేట జిల్లా, కోదడలో, స్వామి మందిరంలో, CH.రవికిరణ్ గారు & టీమ్, "Disaster Management శిక్షణ" కార్యక్రమాన్ని నిర్వహించారు. DYC CH.సాయిరాం & మహిళా DYC- A.నీలిమ గార్ల నేతృత్వంలో, 28-YOUTH (16 gents, 12 ladies) & 25- పెద్దలు పాల్గొన్నారు. ఉ.10.30 నుండి సా.6గం.ల వరకు శిక్షణ జరిగి, స్వామి హారతితో ముగిసింది. జై సాయిరాం