ఓం శ్రీ సాయిరాం, 23 నవంబర్ నాడు భగవానుని 96వ పుట్టు పండుగను పురస్కరించుకొని, ఆ సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో తేదీ 21.11.2021, ఆదివారం నాడు స్థానిక మిషన్ కాంపౌండ్ ఏరియాలో గల స్లం యందు అందరికీ స్వామి ప్రసాదం గా "స్వేటర్లును" అందచేయడం జరిగింది. ఇట్టి సేవా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామి వారి దివ్యాశీస్సులు నిండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం. ప్రేమతో కన్వీనర్ & కార్యవర్గం, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల