ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మదినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 12: 15 నారాయణ సేవ సుమారు 300 మందికి స్వామివారి మహా ప్రసాదం అందజేయడం జరిగింది