Special Programs


ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పరిపూర్ణ దివ్యానుగ్రహాశీస్సులతో తేదీ.05.10.2021 మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా లో గల ముచ్చింతల దగ్గర త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమ గోశాల లో ఉన్న 400 గోవులకు సరిపడా మినరల్ మిక్సర్ 180 Kg మరియు కాల్షియమ్ లిక్విడ్ 60 Lit అక్కడి గోశాల అవసరార్థము Dr. శ్రీ రామన్న గారు, Dr. శ్రీ. పున్నయ్య గారి ఆధ్వర్యములో ఇవ్వడమైనది. ఈ ఆనంద గోశాల సేవా కార్యక్రమములో Dr. శర్మ గారు,Dr పద్మాకర్ రావు గారు,Dr మునిరత్నం గారు పాల్గొన్నారు... గోశాల నిర్వాహకులకు గోవుల పరిరక్షణ, ఇతర గో ఆరోగ్య విషయములు గురించి తగు సూచనలు తెలియ చేయటమైనది. సాయిరాం సాయిరాం సదా సాయి సేవలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా...తెలంగాణ