ఉ.10.00గం.లకు 8వకాలని సమితిలోని బాలవికాస్ గృహ కేంద్రమునందు బాలవికాస్ పిల్లలచే స్వామివారి 93వ జన్మదిన వేడుకలు కేక్ కటింగ్, భజన్ నిర్వహించగా సమితి కన్వినర్, వివిద పదాదికారులు, బాలవికాస్ గురువు, బాలవికాస్ విద్యార్దులు (5G+2L+15Ch) పాల్గొన్నారు.