ఓం శ్రీ సాయిరాం స్వామి వారి దివ్య అనుగ్రహము చేత కుట్టు శిక్షణా శిభిరంను విజయవంతంగా పూర్తి చేసుకుని ఈ రోజు సర్టిఫికెట్స్ అందజేస్తూ ముగింపు కార్యక్రమాన్ని ఆనందంగా నిర్వహించు కోవడం జరిగినది. సదా సాయి సేవలో కన్వీనర్ సత్యసాయి సేవా సమితి తంగళ్లపల్లి