స్వామివారి 93,వ జన్మదినం సందర్భముగా మ.1.30 కు దుప్పట్ల పంపిణి 63 మంది నారాయణులకు, ఈ కార్యక్రమమునకు బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ హేడ్ శ్రీ అశోక్ గర్కే గారు ఇతర ముఖ్యులు పాల్గొన్నారు