ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ.02-09-2021 ఉదయం 5 గంటల 15 నిమిషాల నుండి 6 గంటల వరకు స్వామి వారి సుప్రభాతం మరియు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించబడినది. ఆ తదుపరి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో 16 మంది పురుషులు పాల్గొన్నారు మరియు మహిళా విభాగం నుండి 18 మంది మహిళలు పాల్గొన్నారు. జై సాయిరాం.