ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు తేది.31-08-2021 సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకూ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్పెషల్ భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో 10 మంది పురుషులు పాల్గొన్నారు మరియు మహిళా విభాగం నుండి 16 మంది మహిళలు పాల్గొన్నారు.జై సాయిరాం.