ఓం శ్రీ సాయిరాం, ఈ* రోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కరీంనగర్ లోన భజన, మరియు శ్రీ కృష్ణుడి చెంత పూజా, కీర్తనలు, బాలవికాస్ చిన్నరులచే చిన్ని కృష్ణుడి, రాధ వేష ధారణ మరియు 12మంది పిల్లలు పాల్గొన్నారు.ఈనాటి కార్యక్రమం లో పాల్గొన్న సభ్యులందరకూ శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ శుభాకాంక్షలు, *. స్వామివారి దివ్యానుగ్రహాశీస్సులతో అందరమూ భక్తిశ్రద్ధలతో, ప్రేమతో, ఐకమత్యంతో విద్య ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు స్వామికి నచ్చేవిధంగా, స్వామి మెచ్చే విధంగా ముందు ముందు ఇంకా గొప్పగా నిర్వహించుకోవాలని, అందుకు తగిన శక్తిసామర్ధ్యాలను ప్రసాధించమని స్వామిని ప్రార్ధిస్తూ..... శ్రీ సత్యసాయి సేవాసమితి కరీంనగర్ .