సాయంత్రము 5.30 - 7.30వరకు *పెద్దపల్లి సమితి లో* నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమమునాకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల వారు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, జిల్లా వివిధ పదాధికారుల బాలవికాస్ పిల్లలు, భక్తులు పాల్గొన్నారు బీమవరం భజన బృందం వారికీ రాష్ట్ర అధ్యక్షుల వారి చేతుల మీదుగా జ్ఞాపిక , చిన్న సత్కారము అనంతరము అన్న ప్రసాద వితరణతో ఈ కార్యక్రమమునకు సుమారు150 (44 bvs, devoties)మంది పాల్గొన్నారు