ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులు చే 19th మహిళా దినోత్సవం రోజున కరీంనగర్ మహిళా విభాగం వారు చే ఇద్దరు మహిళలు కు 1కుట్టు మిషన్ మరియు కరోనా సమయంలో ఉద్యోగం లేక భాధ పడుచున్న మరొక మహిళ కు ప్రతి నెల వంట సామాగ్రి (అమృత కలిశమ్ ) అందజేయడం జరిగింది. సమితి వారిచే 11అమృత కలిషములు ప్రతి మాసం ఇవ్వడం జరుగుతుంది.నిత్య గృహ భజనలు కూడా నిర్వహించడం జరుగుతుంది. 2) జమ్మికుంట సమితి వారు అమృత కలిశమ్, నిత్యం నారాయణ సేవా,19th మహిళా డే రోజున వేదం, లలిత సహస్రణామపారాయణం, గృహ భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమంలు, చేపట్టారు,,.వరలక్ష్మి శుక్రవారం రోజున కూడా చక్కగా కార్యక్రమం లు నిర్వహించడం జరిగింది. 3) ఘర్షకుర్తి భజన మండలి వారు పేద మహిళకు మరియు ఈ మధ్యనే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న B. రవీందర్ గారికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. 4)చెంజర్ల భజన మండలి వారు కరోనా తగ్గాక నిన్నటి నుండి భజనలు ప్రారంభం. స్వామి వారి అనుగ్రహం ఎల్లపుడు జిల్లా భక్తులు అందరిపైన ఉండాలి అని కోరుకుంటూ జై సాయిరామ్.. శ్రీ సత్యసాయి సేవాసంస్థలు, కరీంనగర్ జిల్లా