ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు తేదీ.12-08-2021 ఉదయం 5 గంటల 15 నిమిషాల నుండి 6 గంటల 45 నిమిషాల వరకు నగర సంకీర్తన స్వామి వారి సుప్రభాతం మరియు రుద్ర పారాయణం చదవడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో ఆరుగురు పురుషులు పాల్గొన్నారు. జై సాయిరాం.