Special Programs




సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో, ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సమితి సుల్తానాబాద్ నారాయణ రావు పల్లి సాంబయ్య పల్లె లో15 లిఖిత నామ పుస్తకములు ఇవ్వడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా భజన . ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు కలసి 5 మంది పాల్గొన్నారు.