Special Programs

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్షుల వారి కార్యాలయం నుండి సిద్దిపేట సమితి వారికి అందించబడిన 5 కంప్యూటర్స్ ను తేదీ 24-07-2021 ,గురుపౌర్ణమి రోజున ప్రారంభించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదల్ కో-ఆర్డినేటర్ వీరభాస్కర్ గారు,సమితి కన్వీనర్ వినోద్ కుమార్ గారు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మా సిద్దిపేట సమితి వారికి కంప్యూటర్ పరిజ్ఞానం కొరకై అందించబడిన ఈ వినూత్న కార్యక్రమాన్నీ సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ ఇట్టి అవకాశాన్ని అందించిన రాష్ట్ర అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై ...సాయిరాం .....సదా సాయి సేవలో A. నర్సింలు జిల్లా అధ్యక్షులు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు