ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ.24-07-2021 ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల వరకు స్పెషల్ భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో 38 మంది పురుషులు పాల్గొన్నారు మరియు మహిళా విభాగం నుండి 23 మంది మహిళలు పాల్గొన్నారు. జై సాయిరాం