ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో 14 మంది పురుషులు పాల్గొన్నారు మరియు మహిళా విభాగం నుండి 7 గురు మహిళలు పాల్గొన్నారు. జై సాయిరాం