*ఓం శ్రీ సాయిరాం* భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు స్పెషల్ భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో 17 మంది పురుషులు పాల్గొన్నారు మరియు మహిళలు 15 మంది పాల్గొన్నారు. జై సాయిరాం