*ఓం శ్రీ సాయిరాం* భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల 15 నిమిషాల నుండి 6 గంటల 15 నిమిషాల వరకూ నగర సంకీర్తన నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో ఏడుగురు పురుషులు పాల్గొన్నారు. జై సాయిరాం