ఓం శ్రీ సాయిరాం ఈ రోజు 19/7/2021 మహిళా దినోత్సవం సందర్బంగా ఎంపిక చేసిన వివిధ భజన మండలి లలోని ముగ్గురు మహిళలు కు మహిళా విభాగం వారిచే కుట్టుమిషన్స్,ఒకరికి అమృత కలిశమ్ పంపిణీ చేయబడినది. శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా