ఓం శ్రీసాయిరాం భగవాన్ శ్రీసత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు 19 th మహిళా దినోత్సవమును పురస్కరించుకొని నల్గొండ శ్రీ సత్యసాయి సేవా సమితి మహిళా విభాగం వారి ఆధ్వర్యములో లెప్రసీ హాస్పిటల్ మరియు లెప్రసీ కాలనీ యందు 100 మందికి నారాయణ సేవ చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో 5గురు మహిళా సేవాదళ్ 5 గురు పురుషులు పాల్గొనడం జరిగినది. సాయి సేవలో శ్రీ సత్యసాయి సేవా సమితి మహిళా విభాగ్ నల్గొండ