Special Programs






*తేది.24.06.2021 గురువారము ఉదయం 11.00 గంటలకు శ్రీ సత్యసాయి సేవా మందిరం, భూపాలపల్లి లో ఎంపిక చేయబడిన 16 మంది ప్రైవేట్ , టీచర్లకు స్వామివారి ప్రేమధార కానుకలు అందజేయ బడినాయి. ( ఈ 16 మంది లో Srikanth sir, Sri Pratap sir, వీరు, గత పది సంవత్సరాలుగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి వారు చేపట్టిన polycet ఎంట్రన్స్ ఫ్రీ Coaching లో విశేష సేవలందించి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారు. ) *ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ టీచర్లు పడుతున్న అవస్తలు చాలా హృదయ విదారకంగా వున్న ఈ తరుణంలో స్వామి వారి ప్రేమధార కానుకలు, ( నెల రోజులకు సరిపడ కిరాణా సరుకులు)* *ఈ ప్రైవేట్ టీచర్లకు అందజేసే అవకాశం కల్పించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారికి కృతజ్ఞతాభి వందనములు తెలుపుకుంటూ,* ఈ సేవలో భూపాల పల్లి సమితి కన్వీనర్, జిల్లా సమన్వయ కర్తలు మరియు సాయి యూత్ వారు పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు దండిగా వుండాలని మనసారా ప్రార్థిస్తూ.... శ్రీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా