Carona 2020


ఓం శ్రీ సాయిరాం భగవాన్శ్రీ సత్యసాయి అనుగ్రహ ఆశీస్సులతో . కోస్గి ప్రైవేటు స్కూల్లో పనిచేసే టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం కలిసి 50 మందిని గుర్తించాము.కావున వారికి కనీసం ఒక నెలకు సరిపడే కిరాణ సరుకుల ఇస్తే బాగుంటుందని నిర్ణయించాము.ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇవ్వాలనే ఉద్దేశ్యం తో శ్రీ సత్యసాయి సేవా సమితి కోస్గి తరపున ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ కృష్ణమాచారి,సత్య సాయిసమితి సభ్యులు విష్ణుప్రసాద్,శివరాజ, అంజిలయ్య,ప్రవీణ్, మల్లి కార్జున్, నాగేశ్వర్,శ్రీనివాస్,పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవాసమితి, కోస్గి.మహబూబ్ నగర్.