సాయిరాం, స్వామి దయతో సూర్యాపేట(సమితి) జిల్లాలో 7వ రోజు కోవిడ్ సేవలలో భాగంగా అమృతకళశంలు అర్హులైన 8మంది కి మరియు సూర్యాపేట సమితి నుండి 27 మంది అన్నార్తులకు ఈ రోజు అన్నప్రసాదం అందిచడమైనది. ఈ సేవలలో 9 మంది సేవాదల్ పాల్గొన్నారు. జై సాయిరాం. సదా సాయి సేవలో, శ్రీ సత్యసాయి సేవ సంస్థలు సూర్యాపేట జిల్లా.