Carona 2020

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సిద్దిపేట సమితి వారు ప్రతినెల అందించే అమృతకలశాల కార్యక్రమంలో భాగంగా 50 అమృతకలశాలను నిరుపేదలకు అందించడం జరిగింది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ,తేదీ 28-05-21 శుక్రవారం వరకు ప్రత్యేకంగా మొత్తం 150 అమృతకలశాలను సమకూర్చి వివిధ గ్రామాలలో ఉన్న నిరుపేదలకు అందించడం జరిగింది .....సదా సాయి సేవలో జై సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సిద్ధిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం