Carona 2020

10 అమృత కలిషాలు కరీంనగర్ సమితి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం ఆకలీ తో ఎలాంటి ఆధారం లేనివారికి అమృత కలశము చెప్పుల జత అందజేయబడినవి.స్వామీ వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు సాయి భక్తులు అందరూ పైన దండిగా మెండుగా ఉండాలని కోరుతూ సేవలో పాల్గొన్న వారి అందరికి సాయిరామ్