Carona 2020

ఓం శ్రీ సాయిరాం స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల చేత ఈరోజు నుండి అవసరం ఉన్న చోట ఆకలితో ఉన్న ఐదుగురికి సత్య సాయి అమృత ఆహారాన్ని ఈ లాక్ డౌన్ కొనసాగినంత వరకు వారి వారికి అందజేయడం జరుగుతుంది మన సత్య సాయి సేవా సంస్థ ద్వారా ఈ సేవ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న సాయి కుటుంబ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక సాయిరాం అదేవిధంగా ఈరోజు మూడు అమృత కలశాలను లబ్ధిదారులకు అందజేయడం కూడా జరుగుతుంది అందులో covid 19 తో బాధపడుతున్న రెండు కుటుంబాల వారికి మరియు ఇంకొకటి ఒక ముస్లిం కుటుంబానికి ఈ అమృత కలశం ల పంపిణీ చేసుకోవడం జరుగుతుంది సాయి కుటుంబ సభ్యులందరూ వీలైనంత వరకు స్వామి సేవలో పాల్గొంటూ స్వామి దివ్య అనుగ్రహము పొందగలరు జై సాయిరాంజమ్మికుంట సమితి. karimnagar dist