ఓం శ్రీ సాయిరాం ఈరోజు 232 మంది కరోనా పేషెంట్ కి స్వామి ప్రసాదం ఇంటింటికి ఆటో ద్వారా పంపించడం జరిగింది కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవ సమితి మహబూబ్ నగర్ జై సాయిరాం