ఓం శ్రీ సాయిరాం, భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో స్వామివారి ప్రసాదం ఈరోజు ఐసోలేషన్ లో ఉన్న 84 మంది కి మధ్యాహ్న భోజనం అందించడం జరిగినది సాయిరాం. శ్రీ సత్యసాయి సేవా సమితి జడ్చర్ల.