ఓం శ్రీ సాయిరాం స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో *ఈశ్వరమ్మ డే సందర్భంగా* *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు* *జయశంకర్ భూపాలపల్లి జిల్లా* *యువత చేపట్టిన కోవిడ్ సేవలను స్వామి వారు స్వయంగా పరిశీలిస్తున్నట్టుగా....* ఈనాటి రోజున ఎవరు కూడా వెళ్ళి కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి *ఒక ఐసోలేషన్ హోమ్ కి మన సాయి యువత వెళ్లి* 28మంది కరోనా అనుమానితులకు స్వామి వారి ఫొటో, మహాప్రసాదం విభూతి, మరియు 9రకాలు పండ్లు,ఆహారపదార్థాలు ఇవ్వదలచి *తగు జాగ్రత్తలు తీసుకొని తమ వంతు సేవ నిర్వహిస్తుండగా* మన సాయి యువత చేస్తున్న సేవలను గురించి తెలుసుకొని వారి విలువైన సమయాన్ని మన కోసం మనం నిర్వహించే సేవలో పాల్గొనటం కోసం వచ్చి మనతో పాటుగా సేవలు నిర్వహించి తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపిన *MRO గారు,మరియు జిల్లా వైద్య ఆధికారి, R&D ఆఫీసర్ గారు* రావటం చాలా ఆనదం వ్యక్తం చేయటం. స్వామి వారిని సంతోషపెట్టుటకు చేసే చిన్న చిరు ప్రయత్నంలో కూడా స్వామి వారు మన ఇంట జంట కంట వెంట తోడు ఉంటూ సేవను అమోగంగా ఆధ్భతంగా విజయవంతం చేయటం సంతోషకరం. గత వారం రోజులుగా *కనీసం ఒకటి చూపు అయిన పడకుండా, ఒకరి మాట కూడా వినపడలేని, మనిషి కనపడలేని పరిస్థిులలో ఉన్నటువంటి ఈ హోమ్ లో సేవా చేయటం కేవలం మీకు మాత్రమే ఎలా సాధ్యమైంది అని మాట్లాడుతూ మన సేవలు ఇలాగే కొనసాగాలని, మన సేవలకు తగిన సహాయ సహకారాలు అందించుటకు సిద్దమని తెలపటం మన సాయి యువతతో పాటుగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఉత్తేజ పరచే అద్భుతమైన పరిస్థితి ఏర్పరిచిన స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటు.* జై సాయిరాం. *యువ విభాగం* *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు* *జయశంకర్ భూపాలపల్లి జిల్లా*