*ఓం శ్రీ సాయిరాం* *భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించు కుంటూ ....* *అందరికి సాయిరాం* *భగవానుని దివ్యాశిస్సులతో ఈశ్వరమ్మ డే వేడుకలు మన భూపాలపల్లి జిల్లా శ్రీ* *సత్యసాయి బాలవికాస్ విభాగములో బాలవికాస్ విద్యార్థులు , వారి మాతృ మూర్తులు , గురువులు* *ఆన్లైన్ వేదికగా ఘనంగా జరుపుకున్నాము.* *మే 6th ఈశ్వరమ్మ డే రోజు బాలవికాస్ చిన్నారులు వారి ఇంటింటా వారి* *మాతృమూర్తులకు పాదపూజ చేసి , తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ సదా * కాపాడాలని , విద్యా బుద్ధులుప్రసాదించాలని , సాయి బాటలో నడిపించాలని, వారి కుటుంబాలలో* *ఆనందోత్సవాలు , ఆయురారోగ్యాలు* *ప్రసాదించాలని మనఃస్ఫూర్తి గా కోరుకుంటున్నాము*. *ఈ నాటి సాయంత్రం స్వామి వారి సంకల్పంతో, సాయి యూత్ విభాగము వారు భూపాలపల్లి టౌన్ మరియు పరిసర జంగెడు గ్రామంలోని కరోనా బాధితుల కుటుంబాలకు (30 మందికి) తొమ్మిది రకాల పండ్లు, బిస్కెట్ ప్యాకెట్, curd ప్యాకెట్ అందజేయడం చూసి మండల మెడికల్ ఆఫీసర్, MRO garu ప్రశంసించి, ఇవి ఎంతో భగవంతుని సేవలు గా కొనియాడారు.* *ఇలాంటి బంగారు అవకాశాన్ని ఇచ్చిన, ప్రోత్సహించిన , మా వెన్నంటి ఉండి చేయిపట్టి నడిపించిన మా బంగారు తండ్రి స్వామి* *వారికి మరొక మారు వారి పాద పద్మాలకు ప్రణమిల్లుతూ*........... *సాయిరాం* *సదా సాయి సేవలో*... *శ్రీసత్యసాయి బాలవికాస్ విద్యా విభాగము,భూపాలపల్లి జిల్లా*. *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , భూపాల జయ శంకర్ జిల్లా*