భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి , జగిత్యాల కోవిడ్ వచ్చి బీదరికంలో వున్న 4 కుటుంబాలకు (ఇందులో ఒక కుటుంబం కరోనా వల్ల భార్య ని పోగొట్టుకొని చిన్న కొడుకుతో మిగిలిన తండ్రి వున్నారు) స్వామి దయతో అమృత కలశములు మరియు కుటుంబం నిలదొక్కుకోవడానికి , వైద్య ఖర్చులకు కొంత ఆర్థికంగా కూడా సహాయం అందించడం జరిగింది. జై సాయిరాం