Others


భగవాన్ శ్రీ సత్య సాయి బాబావారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు 14.04.2021 ఉదయం 09.00 గంటలకు శ్రీ సత్యసాయి చికెన్ పల్లి భజన మండలి గ్రామంలో కొత్తగా నిర్మాణంలో వున్న ఆంజనేయ స్వామి వారి మందిర ప్రాంగణంలో శ్రీ సత్యసాయి వట వృక్ష మొక్కను నాటడం జరిగింది. ఈ సేవలో భజన మండలి కన్వీనర్ శ్రీ ch నరసింహ రాములు, జిల్లా సమన్వయ కర్తలు శ్రీ v ఉమా మహేశ్వర రావు, dr. V రవీందర్ స్థానిక మహిళలు, పురుషులు, సాయి యూత్ మరియు బాల వికాస్ పిల్లలు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారని సంతోషం తో తెలియజేస్తూ.... మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా
Youtube Link
https://youtu.be/RYWAdbC90SY