ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా, ఖమ్మం సమితిలో రెగ్యులర్ గా ప్రతినెల జరుగుతున్న నేషనల్ నారాయణ సేవా కార్యక్రమాల్లో భాగంగా, ఈ రోజు ఇంటి నుండి బయటకు రాలేని ఆశక్తులు, నిరాశ్రయులు, ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్న మరియు వృద్దులైన 12 మంది నారాయణులకు వారివారి ఇంటివద్దనే అమృతకలశాలు ప్రేమతో అందజేయ బడినవి. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సాయిరాం. జిల్లా ఆఫిస్ ఇంచార్జ్ SSSSO Khammam.