Narayana Seva


సాయిరాం, స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్య సాయి సేవా సమితి, నిజామాబాదు వారు నిర్వహించే నేషనల్ నారాయన సేవలో భాగంగా అమృత కలశంలు (Dry Ration) (నిత్యవసర వంట సరుకులు ఒక్క నెలకు సరిపోవు) 18 మంది నారాయణులకు ఏప్రిల్ 2021 (13వ మాసం) తేదీ 10.04.2021 శనివారం రోజున వారికి అందచేయడము జరిగినది. జై సాయిరాం, శ్రీ సత్యసాయి సేవా సమితి నిజామాబాద్, నిజామాబాదు జిల్లా